Salman Khan Says Virat Kohli is Dabangg and Rohit Sharma is Bajrangi Bhaijaan: ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు…
Katrina Kaif: బాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పోలీస్ రోల్స్ లో కనిపిస్తారు.. లేదా స్పై లా కనిపిస్తారు. ఇక ఒకపక్క హీరోతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తనే .. ఇంకోపక్క విలన్స్ ను చెండాడే హీరోకు సపోర్ట్ గా వాళ్ళు కూడా యుద్ధ రంగంలో దుమ్ములేపుతూ ఉంటారు.
Tiger 3 Trailer to be launched soon: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టైగర్ 3 రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమయింది. ఇక దానికి సంబంధించిన మేకర్స్ టైగర్ సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో సల్మాన్…
సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్-3 గ్లింప్స్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో తన ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం…
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇక తాజాగా…
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ పేరు పొందారు.. అగ్ర నిర్మాణ సంస్థ ల్లో ఒకటిగా మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా తో వారి సినీ ప్రయాణం మొదలు అయింది. అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల తో భారీ సినిమాలు నిర్మించి వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ వున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్..ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన ఈ…
బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ ..
Husband Beaten Up Wife For watching Salman Khan’s Movies: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి. కూరలో ఉప్పు తక్కువ అయ్యిందనే కారణంతో కూడా భార్యను చితబాదే భర్తలను చూశాం. పక్కింటి వారితో, బంధువులతో, స్నేహితులతో, మాజీ లవర్ తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించే భర్తలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే భార్య భర్తల మధ్య గొడవకు మాత్రం కారణం తెలిస్తే షాక్ అవుతారు. తన…
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 నడుస్తుంది.