Tiger 3: టైగర్ కి ఎందుకీ స్పెషల్ ట్రీట్మెంట్? ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil audience fires on government for special treatment to Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా తమిళనాడులో విడుదల చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అయింది. అదేమంటే టైగర్ 3 షోలు కొన్ని ఉదయం 7:10 గంటలకు కూడా పడ్డాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన తమిళ హీరోలు నటించిన జైలర్, లియో వంటి సినిమాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతించకపోవడం, ఇప్పుడు హిందీ హీరో సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతి ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనిదినాల్లో ఎలాంటి ప్రత్యేక షోలు అనుమతించకూడదని తమిళనాడు ప్రభుత్వం వాస్తవానికి నిర్ణయించింది . షోలు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. లియో, జైలర్ వంటి పెద్ద చిత్రాలతో సహా ఇటీవలి రిలీజ్ అయిన సినిమాలన్నిటి విషయంలో అదే రూల్ ఫాలో అయ్యారు. ఈ క్రమంలో లియో నిర్మాతలు ప్రత్యేక అనుమతులపై హైకోర్టును కూడా ఆశ్రయించారు, కానీ అనుకూలమైన తీర్పు మాత్రం రాలేదు.
Tiger 3 Review: టైగర్ 3 రివ్యూ
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
జైలర్ మరియు లియో ప్రత్యేక షోలు లేనప్పటికీ భారీ బ్లాక్‌బస్టర్‌లుగా మారగా ఇప్పుడు టైగర్ 3కి తిరుపూర్‌లోని ప్రసిద్ధ శక్తి సినిమాల్లో ఉదయం 7 గంటలకు షోలు ఇవ్వడంతో వివాదం చెలరేగింది. ఈ మల్టీప్లెక్స్ ఉదయం 7:10 గంటలకు బుకింగ్‌లను ఎలా తెరిచింది, కోలీవుడ్ చిత్రాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ కి అనుమతి ఇవ్వనప్పుడు టైగర్ 3కి ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ప్రేక్షకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నిజానికి ఈరోజు వర్కింగ్ డే కాదు, అందుకే ఎర్లీ షోస్ కి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అన్ని సినిమాలు గురువారం, శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు అనుమతులు ఇచ్చి ఉండకపోవచ్చు అని కూడా వాదన వినిపిస్తోంది.
- Tags
- Salman Khan
- Tiger 3
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!