జాక్విలిన్ ఫెర్నాండెజ్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీలంక కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. మర్డర్ 2, రేస్ 2 మరియు హౌస్ ఫుల్ 2 చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. తెలుగులో రవితేజ సూపర్ హిట్…
Kashmira Shah: బాలీవుడ్ నటి కాశ్మీర షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 4 లాంటి షోలలో మెరిసి ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన కాశ్మీర.. 2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు కూడా తిరగముందే విబేధాల వలన ఈ జంట విడిపోయారు.
బాలివుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇటు సినిమాలతో పాటు.. అటు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ వస్తున్నాడు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది..ఆయన ఎంత బిజీగా ఉంటున్నాడో.. అంతకురెట్టింపు వివాదాలు కూడా పోగేసుకుంటున్నాడు.. సల్మాన్ పై ఏడాదికి రెండు మూడు వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్…
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డ్ బ్రార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు.
బాలివుడ్ బాద్షా కండల వీరుడు సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరాకెక్కించారు..ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య…
Avika Gor : సల్మాన్ ఖాన్ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' నుండి తొలగించబడినట్లు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'యాంటీమ్' సినిమా నటీనటుల ఎంపిక సందర్భంగా ఆమెకు ఇలా జరిగింది.
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే…
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.…