“ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్ : రణం రౌద్రం రుధిరం”పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో అలియా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవలే “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న అలియా తాజాగా ఆ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుని ముంబై బయల్దేరింది.
Read Also : “ఛత్రపతి” రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
వరల్డ్ ఫ్రెండ్ షిప్ డే రోజున ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఇప్పటికే రాజమౌళి అండ్ టీం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా సినీ ప్రేమికుల నుంచి దానికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నారు.
- Tags
- Alia Bhatt
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు