భారీ చిత్రాల నిర్మాతకు హార్ట్ సర్జరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు అతని గుండెలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన ఆఫీస్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని, దాంతో ఆసుపత్రికి చేర్చారని పలు వార్తలు వచ్చాయి. వాటిపై, జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు.
Read Also : “మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ధవళ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఆఫీస్ కార్యాలయంలో కుప్పకూలిపోయారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రూమర్స్ ను కొట్టిపారేశారు. కానీ ఆయన హృదయంలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేసినట్లు అంగీకరించారు. తన తండ్రి ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ధవల్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం ఈ టాప్ ప్రొడ్యూసర్ ఇండియాలో తెరకెక్కుతున్న పలు భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ జాబితాలో “ఆర్‌ఆర్‌ఆర్, గంగూబాయి కతియావాడి, బెల్ బాటమ్, ఖిలాడి, ఛత్రపతి బాలీవుడ్ రీమేక్” వంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!