“ఆర్ఆర్ఆర్” ఎన్టీఆర్ కు ముస్లిం టోపీ అందుకేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. “ఆర్‌ఆర్‌ఆర్” విడుదలకు ముందే జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. “ఆర్ఆర్ఆర్” అనే చిత్రం “బాహుబలి” లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్ ను రిలీజ్ చేయగా… అందులో జూనియర్ ఎన్టీఆర్ ను ముస్లిం టోపీలో ధరించినట్టు చూపించారు. దీంతో చాలామంది రాజమౌళిపై ట్రోలింగ్ కు దిగారు.
Read Also : “బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం పాత్ర, సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఆ విమర్శలను ఉద్దేశించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “దీని వెనుక ఖచ్చితమైన కారణం ఉంది. కథలో అతన్ని హైదరాబాద్‌కు చెందిన నిజాం వెంటాడుతున్నాడు. కాబట్టి అతను నిజాం పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకె వాళ్ళను మభ్యపెట్టడానికి ముస్లిం యువకుడిగా వేషం మార్చుకున్నాడు” అంటూ కథ మొత్తం చెప్పేశారు.
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!