“ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌలి పీరియాడిక్ యాక్షన్ మూవీ “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యే దశలో ఉంది. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. “5 భాషలు. 5 ప్రముఖ గాయకులు” అంటూ “ఆర్‌ఆర్‌ఆర్” సాంగ్ 5 భాషల్లో విడుదల కానుండటంతో 5 మంది గాయకులు థీమ్ సాంగ్ కోసం తమ వాయిస్‌ని అందించారని వెల్లడించింది.
Read Also : “ఇష్క్”ట్రైలర్… రన్ టైం ఎంతంటే ?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఆగష్టు 1న “ఆర్ఆర్ఆర్” నుంచి ఫస్ట్ సాంగ్ రానున్నట్లు ప్రకటించింది. “దోస్తీ” పేరుతో వస్తున్న ఈ సాంగ్ కు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర ఆలపించారు. మిగతా నాలుగు భాషల్లో అనుదీప్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, నజీర్ ఈ సాంగ్ ను పాడారు. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి “ఫ్రెండ్ షిప్ డే” సందర్భంగా సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు అనే వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయన్నమాట. రాజమౌలి మాగ్నమ్ ఓపస్ “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊
An @mmkeeravaani Musical.🎵
🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt
— RRR Movie (@RRRMovie) July 27, 2021
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!