ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజన ప్రియులు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం మారుమ్రోగి పోతున్నది. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలు. ఈ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కాబోతున్నది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పుడు బిర్యానీ పాయింట్లు కూడా వెలుస్తున్నాయి. సినిమా పరంగా ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని. కానీ, ఈ బిర్యానీ పాయింట్ పరంగా చూస్తే రండి, రోజంతా, రుచికరం పేరుతో ట్యాగ్‌లైన్‌ను బోర్డును ఏర్పాటు చేసి బిర్యానీ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read: ప్రపంచంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Tags
- biryani
- rrr
- RRR Biryani
- viral
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!