Home
Rrr
Rrr News
-
‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్
చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు… -
సంక్రాంతి వార్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి వార్ గట్టిగానే ఉండబోతోంది. తెలుగు చిత్రసీమలో ఉన్న పెద్ద హీరోలంతా పొంగల్ బరిలోకి దిగేశారు. ఈసారి జనవరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు చిత్రం “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ తరువాత నిర్ణయం మార్చుకున్న మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చేశారు. ఇప్పుడు మిగిలిన మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. మూడు… -
ఎన్టీఆర్, చరణ్ నాటుపాటకి ప్రాక్టీస్ చేశారా!?
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటనే. ప్రస్తుతం ఈ పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. కీరవాణి నాటు కంపోజిషన్ కంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ అందరినీ ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను పేరడీ చేస్తూ పలు జంటలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అసలు ఈ డ్యాన్స్ నంబర్ కోసం చరణ్, తారక్ ఎలా ప్రిపేర్ అయిఉంటారనేది… -
పోటీ నుండి తప్పుకున్న ‘గంగూబాయి’
వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో సంక్రాంతి బరిలో నిలిచే ఇతర సినిమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేశారు. జనవరి 6న రావాల్సిన అలియాభట్ ‘గంగూబాయి కతియవాడి’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం ఏమంటే ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో అలియాభట్ నాయికగా… -
హ్యాండ్సమ్ లుక్ లో రామ్ చరణ్… సెల్ఫీ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పంచుకున్న సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ లో సూర్యుడి కిరణాలు చరణ్ పై పడగా, ఆయన మరింత ప్రకాశవంతంగా కన్పిస్తున్నారు. కెమెరాకు ఫోజులిస్తూనే విటమిన్ డిని కూడా అందుకుంటున్నాడు చరణ్. ఈ పిక్ కారణంగా చరణ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఈ పిక్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” చిత్రం సెట్స్ లో తీసుకున్నాడు… -
టికెట్ రేట్లపై కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం… అసలు విషయం ఇదే !
టాలీవుడ్ లో గత కొన్ని నెలల నుంచి టికెట్ రేట్ల విషయమై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లను పెంచమంటూ సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం అలాగే నానుతోంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే గనుక టాలీవుడ్ కు భారీ నష్టం తప్పదనడంలో ఎలాంటి… -
మహేష్ కోసం స్ట్రాటజీ మారుస్తున్న రాజమౌళి !
సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన స్ట్రాటజీని రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి… -
ఎన్టీఆర్, చరణ్ ల ట్యాలెంట్ కు యూట్యూబ్ ఫిదా
యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్… -
సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారిన దుబాయ్
దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు. బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం… -
‘నాటు పాట’కు మెంటలెక్కిందన్న సమంత!
దర్శక ధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లోని పాట కోసం ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులే కాదు… గ్రేట్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినీ అభిమానులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారన్నది వాస్తవం. బహుశా అందుకే కాబోలు ముందు చెప్పిన దానికంటే ఓ గంట ముందే ‘నాటు పాట’ను ‘ట్రిపుల్ ఆర్’ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చూసి చూడగానే సమంత ఠక్కున దీన్ని షేర్ చేస్తూ ‘మెంటల్’ అంటూ కామెంట్ చేసింది. అందుకు…
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?