“ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. “ఆర్ఆర్ఆర్” కోసం వచ్చే నెల నుంచి వరుస ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తాజాగా రాజమౌళి ఇచ్చిన హింట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
Read Also : లైవ్ : “ఆర్ఆర్ఆర్” సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజాగా ఈ సినిమాలోని ‘జనని’ అనే సాంగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ మంత్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మీడియాతో ప్రెస్ మీట్ ఉంది. ఆ సమావేశంలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంటుంది. అందులో విలేఖరులు అడగాలనుకున్న విషయాలను అడగొచ్చని అన్నారు. ఈ సాఫ్ట్ మెలోడీని ప్రస్తుతానికి విలేఖరులకు మాత్రమే విన్పించారు. రేపు ప్రేక్షకుల కోసం విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!