మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసింది. లస్ట్ స్టోరీస్ 2తో స్టార్టైన లవ్ స్టోరీకి రీసెంట్లీ ఎండ్ కార్డ్ పండింది. ఈ ఫోర్ ఇయర్స్ లవ్ బర్డ్స్‌లా చెట్టా పట్టాలేసుకుని తిరిగారు తమ్ము-విజయ్. ఇక పెళ్లి చేసుకుని ఇల్లాలి పోస్ట్ ఇవ్వమని మిల్కీ బ్యూటీ అడిగితే.. కెరీర్, మూవీస్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు ఎంసీఎ విలన్. దీంతో చిర్రెత్తుకొచ్చిన తమన్నా ఫో అంటూ ఛీ కొట్టింది. దీంతో ఎవరి దారి…
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు..‘గోల్ మాల్’, ‘సింగం’ సిరీస్‌లతో మంచి పాపులరిటి దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ తో కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించారు . లాస్ట్ ఇయర్ ‘సింగం ఎగైన్’ సినిమాతో హిట్టు కొట్టిన రోహిత్.. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రోహిత్. Also Read: Coolie : సూపర్ స్టార్…
కొన్ని దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ ‘బాలీవుడ్’. వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ’ గుర్తొస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి షారుఖ్, ఆమిర్, సల్మాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ ని ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. నార్త్ ఆడియన్స్ హిందీ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి రావట్లేదు. బాయ్కాట్…
కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ‘సింగం’ సినిమాలని హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు. ‘సింగం, సింగం రిటర్న్స్’ పేరుతో రీమేక్ చేసి…
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్…
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్…
ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే.. నటీనటులు గుడ్డిగా ఒప్పేసుకోరు. కథ, ముఖ్యంగా తాము పోషించబోయే పాత్ర బాగుందా? లేదా? అనేది విశ్లేషించుకుంటున్నారు. సీనియర్లైతే కచ్ఛితంగా తమ రోల్ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనేది బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాతే సినిమాకి పచ్చజెండా ఊపాలా? వద్దా? అన్నది డిసైడ్ అవుతారు. ఒకవేళ నచ్చకపోతే, నిర్మొహమాటంగా సినిమాని రిజెక్ట్ చేస్తారు. కానీ, తాను మాత్రం తన పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని సత్యరాజ్ బాంబ్ పేల్చాడు. ఇంతకీ ఆ సినిమా…
రోహిత్ శెట్టి & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబో రిపీట్ కాబోతోంది. ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్టుగా ఈ కాంబో అధికారికంగా వెల్లడించింది. మాజీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా తన కెరీర్‌లో సాధించిన సక్సెస్ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ “రాకేష్ మారియా… 36 ఏళ్లుగా ఆయన అద్భుతమైన ప్రయాణంలో 1993…
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది ఓ ప్రత్యేక శైలి. అలానే ‘సింగం’ మూవీ నుండి కాప్ యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అలా వచ్చిన ‘సింగం రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘సింగం -3’ కూడా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో సిద్ధార్థ్ మల్హోత్రాతో అమెజాన్ ప్రైమ్ కోసం…