బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ
‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్�
రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు