Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసింది. లస్ట్ స్టోరీస్ 2తో స్టార్టైన లవ్ స్టోరీకి రీసెంట్లీ ఎండ్ కార్డ్ పండింది. ఈ ఫోర్ ఇయర్స్ లవ్ బర్డ్స్‌లా చెట్టా పట్టాలేసుకుని తిరిగారు తమ్ము-విజయ్. ఇక పెళ్లి చేసుకుని ఇల్లాలి పోస్ట్ ఇవ్వమని మిల్కీ బ్యూటీ అడిగితే.. కెరీర్, మూవీస్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు ఎంసీఎ విలన్. దీంతో చిర్రెత్తుకొచ్చిన తమన్నా ఫో అంటూ ఛీ కొట్టింది. దీంతో ఎవరి దారి వారు వెతుక్కున్నారు.
Also Read : Samantha : శుభం ప్రీమియర్ టాక్.. కొచం అటు.. కాస్త ఇటు..
Also Read
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ప్రేమ డిజాస్టర్ కావడంతో కెరీర్ పై ఫోకస్ చేసింది. ఏవో క్రిప్టిక్ పోస్టులు చేస్తూ కొంచెం తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. అదే టైంలో ఓదెల 2 , రైడ్ 2లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నషా సాంగ్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది తమ్ము. వీటి రిజల్ట్ ఎలా ఉన్నామేడమ్ మాత్రం తన ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే బ్రేకప్ బాధ నుండి కాస్త బయటపడుతోంది క్యూటీ. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది తమన్నా. ఇలా కాన్సట్రేషన్ చేసిందో లేదో వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది అమ్మడు. అజయ్ దేవగన్ సరసన రేంజర్ ఎప్పుడో కమిట్ కాగా, ఇప్పుడు మరో త్రీ ఫిల్మ్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నో ఎంట్రీ2తో పాటు రోహిత్ శెట్టి జాన్ అబ్రహం కాంబోలో తెరకెక్కుతోన్న అన్ టైటిల్ట్ మూవీలో నటిస్తోంది తమన్నా. ఇక రీసెంట్లీ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన వివాన్ చేస్తోంది. ఇలా వరుస సినిమాలకు సైన్ చేస్తూ రేస్ లోకి దూసుకొస్తోంది మిల్కి బ్యూటీ.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!