Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ త�
గాజా, లెబనాన్‌లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ�
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. �
Al-Qaida : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ రౌడీగా జీవితం ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై పలు హత్యలు, కిడ్నాప్ కేసులు ఉన్నందున పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి కొడవలితో మహిళ ముక్కును కోసి చంపాడు. తనపై వేధింపుల ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెపై దాడి చేశాడు.
రెట్టడి శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా 'రివేంజ్'. బాబు పెదపూడి హీరోగా నటించి, దీనిని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఆవిష్కరించారు.
ఎంతో అందమైన అమ్మాయి.. ముద్దుగా మాట్లాడి, తనతో గడుపుతాను అంటే.. ఏ మగాడు మాత్రం ఆగుతాడు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆగలేదు. అమ్మాయి అందంగా ఉంది,.. అద్భుతంగా మాట్లాడుతుంది.. అన్నింటికి మించి పడక సుఖం ఇస్తాను అనడంతో సదురు వ్యక్తి ఏమి పట్టించుకోకుండా అమ్మాయిని గుడ్డిగా నమ్మాడు.. ఇక అవన్నీ ఒక పథకం �
మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుం
రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తే ఫైన్ వేస్తారు. అయితే, అమెరికాలో పార్కింగ్ కోసం పెద్ద పెద్ద ప్రదేశాలు ఉంటాయి. కారును ఎక్కడ నిలపాలో అక్కడే పార్కింగ్ చేయాలి. కానీ, కొందరు మాత్రం సూచించిన ప్రదేశాల్లో కంటే ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది దీని గ�
పాములు పగబట్టడం విన్నాం. కాకులు పగబట్టడం ఎక్కడైనా విన్నామా? అయితే కాకులు కూడా పగబడతాయని కర్ణాటక ప్రజలు వాపోతున్నారు. కాకులు ఎవరిమీద అయినా పగబడితే అవి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయని వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో ఓ కాకి పగబట్టి కొంద�