సాధారణంగా సినిమాల్లో హీరో ఫ్యామిలీ ని విలన్స్ చంపేస్తే.. హీరో విలన్స్ ని చంపి రివెంజ్ తీర్చుకొంటాడు.. అందరికి తెలిసిందే.. కానీ ఎప్పుడైనా జంతువులు కూడా రివెంజ్ తీర్చుకున్న ఘటనలు చూసారా..? కనీసం విన్నారా..? అయితే మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన సోసివల్ మీడి