Nani : ప్రస్తుతం నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ తో జోరు మీద ఉన్నాడు. ఈ సినిమా అతడికి హ్యాట్రిక్ హిట్ అందించింది.
Devara: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా దేవర.. నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది.
Kamal Haasan on Bharateeyudu Remuneration: బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ గురించి లోకనాయకుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు సినిమాలో తాను భాగం కావాలనుకోలేదని తెలిపారు. డైరెక్టర్ ఎస్ శంకర్ తనంతట తానుగా తనను తప్పించాలని కావాలనే రెమ్యునరేషన్ పెంచానని, కానీ నిర్మాతలు అంగీకరించడంతో సినిమాలో నటించానని చెప్పారు. శంకర్ పట్టుదల తాను ఆశ్యర్చపోయానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.…
Prabhas Remuneration For Kalki 2898 AD: దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‌లు అంచనాలను మరింత పెంచాయి. రిలీజ్‌కి మరో…
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదట చిన్న ఆర్టిస్ట్ గా జోష్, ఆరెంజ్ వంటి సినిమాల్లో కనిపించిన సిద్దు తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను ఇవ్వలేక పోయాయి.. దాంతో రైటర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు… ఆ తర్వాత డిజే టిల్లు సినిమా అతని కేరీర్…
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమాతో తలైవా భారీగా కలెక్షన్స్ కూడా అందుకున్నారు.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజిని వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.జై భీం దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ లో తలైవా నటిస్తున్న వేట్టయాన్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం రజిని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు. ఎందుకంటే పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది..…
టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్…
బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. తాజాగా టవల్ చాటున అందాలతో విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. సెన్సేషనల్…