సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలివుడ్ లో కూడా హవాను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. రష్మిక మందన్న యానిమల్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. అలాగే సమంత సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది. అలాగే జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. ఈ మూవీ విజయం గురించి చెప్పక్కర్లేదు.. త్రిష, కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో…
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. రష్మిక తో పాటు ఈ మూవీలో మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రి జోయా అనే పాత్రలో నటించింది.ఈ భామ రణ్‌బీర్ కపూర్ తో కొన్ని హాట్…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది..…
కాంతారా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 12 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం ఇంటికి వెళ్లారు.. అయితే వీరిద్దరూ రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే రతిక అశ్విని కన్నా ఎక్కువగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.…
టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది.సౌర్యవ్ అనే నూతన దర్శకుడు తీసిన సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఆ ట్రైలర్ వీడియో ప్రస్తుతం జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా కనిపించింది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అన్ని…
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వక ముందే ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో ముందే తెలిసిపోతుంది.. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ అవుతారని ముందే వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. భోలే షావళి చివరివరకు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు. యావర్, రతికా…
నందమూరి నాటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు… గత ఏడాది బాలయ్య అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయం అందుకున్నాడు..ఆఖండ సినిమాకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని దాటుకొని ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.. అలాగే బాలయ్య ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు… గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రీసెంట్ గా దసరా…
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత…