Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఆమె పెడుతున్న కండీషన్లు, వర్కింగ్ టైమింగ్స్, అడుగుతున్న రెమ్యునరేషన్ల గురించి తట్టుకోలేక స్పిరిట్, కల్కి-2 నుంచి తీసేశారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దీపిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతో మంది మగ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని.. శని, ఆదివారాల్లో…
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘ఫౌజీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఒక లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాని పీరియడ్ సెటప్‌లో రూపొందిస్తున్నారు. Also Read:Jr NTR: కాలర్ సెంటిమెంట్ తో రెండో దెబ్బ? ఈ సినిమాకి…
సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్‌గా మారిపోయాడు అనిరుద్ రవిచందర్. మొదట తమిళంలో తన సత్తా చాటిన అనిరుద్, తర్వాత తెలుగు, హిందీ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు తమిళ, హిందీ భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘దేవర’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిరుద్, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ సినిమా…
Shekar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి శేఖర్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలను ఆయన బయట పెడుతున్నాడు. కేవలం మూవీ గురించే కాకుండా ఇతర విషయాలను కూడా పంచుకుంటున్నాడు. తాజాగా తన రెమ్యునరేషన్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టాడు శేఖర్ కమ్ముల. నేను ఎన్నడూ మంచి సినిమాలు తీయాలని…
తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?…
Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లూసీఫర్-2. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. మార్చి 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ నటించేందుకు ఎన్ని కోట్లు తీసుకున్నాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పృథ్వీరాజ్ క్లారిటీ…
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో, జెట్ స్పీడ్ లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాపులు కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీ లీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి…
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.
Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.