Home
Remuneration
Remuneration News
-
ఆ ఇద్దరి డిమాండ్ మామూలుగా లేదుగా!
ఐదేళ్ళ క్రితం కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే ఆ పైన మాత్రం అమ్ముడు నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఈ ఐదేళ్ళలోనే తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలోనూ మెహ్రీన్ తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ యేడాది మార్చిలో మెహ్రీన్ వివాహ నిశ్చితార్థం భవ్య భిష్ణోయ్… -
‘ది ఫ్యామిలీ మ్యాన్’ లో ఎవరెవరి రెమ్యూనరేషన్ ఎంతెంత?
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా… -
కాజల్ రెమ్యూనరేషన్ తగ్గించిందా ?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. దానికి సమంత, కాజల్ అగర్వాల్ ప్రత్యక్ష నిదర్శనం. అయితే పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మలు ఆచితూచి… -
నయనతార రెట్టింపు చేసిందట!
స్టార్ హీరోయిన్ నయనతార తాజా చిత్రం ‘నెట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ అయ్యే దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టి పెట్టుకుని, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అయితే విడుదలకు ముందే ‘నెట్రికన్’ మూవీ 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ కు 2011లో వచ్చిన కొరియన్ మూవీ…
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!