స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం సీరియల్ అంటే టక్కున అందరు కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఈ మధ్య మొదలైంది.. ఇది కూడా ఈ మధ్య గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ సీజన్ కూడా బాగా రన్ అవుతుంది.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు క్రేజ్ తగ్గలేదు.. ఇక అందరికీ వంటలక్క పాత్ర బాగా నచ్చేసింది.. దీంతో అందరు…
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు వస్తుంటాయి.. గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది.. ఈ సినిమాను…
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువ అవుతుంది.. కొత్త హీరోయిన్లు చేస్తున్న మొదటి సినిమాలు కూడా బాగా హిట్ అవుతున్నాయి.. దాంతో తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచేస్తున్నారు.. చాలా మంది ట్రెండ్ అవుతున్నప్పుడే రెమ్యూనరేషన్ ను కూడా పెంచేస్తున్నారు.. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు కూడా అదే పని చేస్తుంది.. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది.. గతంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్…
బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది..…
హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో…
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలుసు.. వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజులో సినిమాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. తన టాలెంట్ తో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు.. గత ఏడాది చివర్లో విడుదలైన సలార్ సినిమాతో…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినిమాలతో పాటుగా ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఎక్కువగా కనిపిస్తుంటారు.. అయితే ఈ సినిమా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. సినిమాలకు తక్కువ కాకుండా యాడ్ లకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మంచి నటుడుగానే పేరు సంపాదించుకోవడమే కాదు.. అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలతో ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. రూ.360 కోట్లకు పైగానే నికర ఆస్తులు ఉన్న రణ్‌వీర్ యాడ్స్ కు గట్టిగానే తీసుకుంటాడు.. రణ్‌వీర్…
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ ను కైవసం చేసుకుంది.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్…
తెలుగు నటుడు, కమెడియన్, హీరో, విలన్ సునీల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ప్రధాన పాత్రలతో సహా 180కి పైగా చిత్రాలలో కనిపించాడు. అతను మూడు రాష్ట్ర నంది అవార్డులు మరియు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ గెలుచుకున్నాడు . 2000వ దశకంలో అతని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు అతను టాలీవుడ్లోని అత్యుత్తమ హాస్యనటులలో ఒకరిగా పేరు సంపాదించాడు.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ…
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను చూసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఈ…