సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం…
భార్య-భర్త, ప్రియురాలు-ప్రియుడు అనే బంధాలు.. ప్రేమ, గౌరవం అనే సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారి మధ్య నమ్మకం కోల్పోతే.. మళ్లీ భాగస్వామి మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కనెక్టివిటీ చాలా మారింది. అందుకే ప్రజలు ఒకరినొకరు సులభంగా మోసం చేసుకుంటున్నారు.
హీరోయిన్ లాంటి ఫిగర్ కావాలని అందరు అనుకుంటారు.. అయితే హీరోయిన్స్ ఎక్కువగా సన్నగానే ఉంటారు. ఎక్కడో చోట మాత్రమే బొద్దుగా ఉంటారు. అందుకే, హీరోయిన్స్‌లా సన్నగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే, అమ్మాయిలు సన్నగా కంటే బొద్దుగా ఉంటేనే మగవారు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆడవారిలో వారు ఏం చూసి ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. లావుగా ఉండేవారికి వక్షోజాలు, పిరుదుల అందం మగవారికి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆడవారు లావుగా…
మీ భర్త అలా పరాయి స్త్రీకి వశమవుతుంటే.. మీలో ఆకర్షణ తగ్గిందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. పిల్లల ధ్యాసలో పడి మీ ఆకర్షణ శక్తిని కోల్పోకండి. అలాగే పక్క స్త్రీ మీద వ్యామోహం పెంచుకోవడానికి మరొక కారణం ఎంటో తెలుసా.. వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే..
ఈరోజుల్లో దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.. కొన్ని జంటలు పెళ్లి తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు..డబ్బులు సంపాదించాలనే కోరికతో బందాలను కూడా మర్చిపోతారు.. దాంతో బంధాలు విడిపోతున్నాయి.. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా బంధాలు తెగిపోతున్నాయి.. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.. ఈరోజుల్లో ఇలాంటి బంధాలు లేవనే చెప్పాలి..…
కేపీ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేపీ వాట్సాప్ డాటాను పోలీసులు రీట్రైవ్ చేశారు. సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
భారతీయ సంప్రదాయాల్లో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఒక వ్యక్తితో ఒకేసారి పెళ్లి జరుగుతుంది.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. నా ఇష్టం నా పెళ్లి అంటున్నారు జనాలు. పెళ్లి ఎన్ని సార్లు ఎంతమందితో చేసుకున్నా కూడా పెళ్లికి ముందు తమకు కాబోయేవారి గురించి తప్పక తెలుసుకోవాలని అంటున్నారు.. అప్పుడే ఎటువంటి గొడవలు పెళ్లి తర్వాత రావని పెద్దలు అంటున్నారు.. మరి పెళ్లికి ముందే తమ కాబోయే వారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలో,…
పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ…
వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..…