ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అక్రమ సంబంధాలు.. ఇంట్లో అందంగా ఉన్న భార్య ఉన్నా కూడా వేరే మహిళను చూసి సొంగ కారుస్తున్నారు.. వాటికారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా పెళ్లైన మగవాళ్ళు పరాయి స్త్రీలపై మోజుపడడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళాం ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా…
మానవ జీవితంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది..నూరేళ్ల జీవితం.. పెళ్లి తర్వాత మనం చనిపోయేవరకు మనతో తోడుగా ఉండే ఆత్మీయ బంధం..అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటంలేదు.. ఇద్దరు సమాన స్థాయిలో ఉండటంతో గొడవలు రావడంతో విడిపోతున్నారు..అలా విడిపోకుండా ఉండాలంటే మగవాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.. అప్పుడే గొడవలు రాకుండా ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. *. మ్యారేజ్ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే తనని సంతోషంగా…
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. మా లైఫ్ మా ఇష్టం అంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు..…
Gym Trainer Case: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట జిమ్ ట్రైనర్ జయకృష్ణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. వివాహిత భార్యే జయకృష్ణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Maharastra: అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధానికి మించిన ప్రేమ బంధం మరొకటి లేదని అంటారు. సోదరుడు తన సోదరిని రక్షించడానికి ఎంతకైనా వెళ్ళవచ్చు. సోదరీమణులు కూడా రక్షా బంధన్ రోజున అతని మణికట్టుపై రక్షా సూత్రాన్ని కడతారు.
Husband Wife Fight : పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఫర్లేదు కానీ.. వివాహం చేసుకున్న తర్వాత మాత్రం పుట్టినరోజుల నుండి పెళ్లి వార్షికోత్సవం వరకు అన్ని తేదీలను గుర్తుంచుకోవాలి.
CM YS Jagan and New Governor Relationship: విశ్వభూషణ్ హరిచందన్.. మూడేళ్ల 7 నెలలపాటు ఏపీ గవర్నర్‌గా ఉన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్.. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే…అదే ఏడాది జూలైలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు విశ్వభూషణ్ హరిచందన్. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ కు మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉన్నా..…
Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం…
Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి.…