చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు తమతో కలిసి జీవించాలని కోరుకుంటారు. కానీ అడ్జస్ట్ మెంట్ వల్లనో, ఇతర కారణాల వల్లనో గొడవల వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతుంది.
ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. పుస్తక పాఠాలు చెప్పడంతో పాటు జీవిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే మార్గాన్ని కూడా చూపుతున్నారు.
గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె 'సోలోగామి' తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. తల్లిదండ్రుల ప్రేమ ముందు సంపద, కీర్తి అన్నీ దిగదుడుపే. అయితే ఈ బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు.
అత్త, కోడలు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే.. పాము, ముంగిసకు మధ్య ఉన్న వైరం అంతా ఉంటుంది. కోడలు చేసే ప్రతి పనిలో అత్తమామలు తప్పు కనిపెట్టి కించపరిచే చేస్తుంటారు. అలాంటప్పుడు.. కోడలు వాళ్లు ఉన్న ఇంట్లో ఉండటం కష్టంగా ఉంటుంది. మీకు కూడా మీ సంబంధంలో అలాంటి అత్త ఉంటే.. ఇంట్లో నుంచి వెళ్లే బదులు ఈ తెలివైన మార్గాల్లో వ్యవహారించండి.. తద్వాత జీవితాన్ని కొంత ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంతకీ ఏంటో తెలుసుకుందాం.
ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటూనే తమకు మగవారు ఎలా ఉండాలో ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా కోరికలు ఉంటాయాని చెబుతున్నారు నిపుణులు.. అయితే అమ్మాయిలు ఒక అబ్బాయిని బాగా ఇష్టపడాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆడవారు అందంగా మాట్లాడితే మగవారు ఎలా ఇష్టపడతారో.. మగవారు కూడా ప్రత్యేకంగా బేస్ వాయిస్‌తో మాట్లాడితే ఆడవారికి నచ్చుతుందట.. మగవాళ్ళు తమలాగే సున్నితంగా మాట్లాడితే పడి చచ్చిపోతారట.. అబ్బాయిలకు ఎన్ని పనులు ఉన్నా,…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు..…