హీరోయిన్ లాంటి ఫిగర్ కావాలని అందరు అనుకుంటారు.. అయితే హీరోయిన్స్ ఎక్కువగా సన్నగానే ఉంటారు. ఎక్కడో చోట మాత్రమే బొద్దుగా ఉంటారు. అందుకే, హీరోయిన్స్‌లా సన్నగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే, అమ్మాయిలు సన్నగా కంటే బొద్దుగా ఉంటేనే మగవారు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆడవారిలో వారు ఏం చూసి ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
లావుగా ఉండేవారికి వక్షోజాలు, పిరుదుల అందం మగవారికి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆడవారు లావుగా ఉంటా రో అప్పుడే అది సాధ్యమవుతుంది… ఆడవారు లావుగా ఉంటే వారి ఈస్ట్రోజన్ రొమ్ము పరిమాణం పెరిగేలా చేస్తుంది. ఈ హార్మోన్ సంతానోత్పత్తి కి సంబంధించింది. అందుకే బ్రెస్ట్ సైజ్ వెనుక పునరుత్పత్తి సామర్థ్యం కూడా ఉంటుంది.. ఇకపోతే లావుగా ఉండేవారిలో మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాయి పరిశోధనలు. ఇలా ఉన్న మహిళలు తల్లుల్లా పురుషులని లాలిస్తారని చెబుతారు. ఇలా దగ్గరకి తీసుకుని లాలించడం కూడా ఓ మానసిక ఆకర్షణ.. ఈ మధ్య అబ్బాయిలు ఇలాంటివారినే ప్రేమిస్తున్నారు..
ఇకపోతే సన్నగా ఉన్నవారికంటే లావుగా ఉన్న మహిళల పక్కన ఉంటే టెడ్డీ బేర్‌గా ఉండి ఫిజికల్ షేప్ బావుంటుంది. సన్నగా ఉన్న మహిళల కి శరీరంపై ముడతలు ఎక్కువగా వస్తాయి. అదే లావుగా ఉంటే చిన్నపిల్లల్లా కనిపిస్తారు. సన్నగా ఉంటే ముడతలు, వృద్ధాప్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే మగవాళ్ళు బొద్దుగా, క్యూట్ గా ఉండే ఆడవారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. సో అదండి.. అంతేకాదు కుటుంబం విషయం లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారని అంటున్నారు.. ఇక బ్యూటీ పార్లర్ అని, షాపింగ్ అని ఎక్కువగా వీరు ఖర్చు చెయ్యరని చెబుతున్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. అందుకే అబ్బాయిలు వీరి కోసం పడి చచ్చిపోతారని అంటున్నారు.. సన్నగా ఉండాలి.. మగవారి కోసం నాజుగ్గా ఉండాలి అని అస్సలు ప్రయత్నించకండి..