Manjima Mohan: నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మంజిమా మోహన్. అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో నటించింది. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయాన్ని మంజిమా మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ…
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు.. జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది.…
వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉందని అంటూ ఉంటారు రసికులు. నాజూకు సోకుల నల్లకలువ హ్యాలీ బెర్రీ సైతం అదే పాట అందుకుంది. ప్రముఖ పాటగాడు వ్యాన్ హంట్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తూ ఉందని జనానికి తెలుసు. కానీ, ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని, వాటిని విడదీసుకున్న హ్యాలీ తన 55 ఏళ్ళ వయసులో వ్యాన్ హంట్ పై మనసు పారేసుకోవడం విశేషమనే చెప్పాలి. జనవరి 1వ తేదీన వీరిద్దరూ జరుపుకున్న ఓ పార్టీకి సంబంధించిన…
సెక్స్.. అంటే మన దేశంలో బూతుగా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ, దాని గురించి తెలియకనే చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనిషి జీవితంలో తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ఎక్కువగా ఈ కోరికలు మగవారిలో ఉన్నట్లు కనిపించినా.. వారికంటే ఎక్కువగా ఆడవారిలో శృంగార కోరికలు ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. అందరు అన్నట్లుగా ఆడవారు అన్నింటిని బయటపెట్టారు కాబట్టి వీటిని కూడా మనుసులో దాచుకొంటారంట.. మనసుకు నచ్చిన…
ప్రేమ.. ఎవరు నిర్వచించలేని ఒక గొప్ప అనుభూతి.. ప్రేమ.. ఒక నమ్మకం.. ప్రేమ ఒక త్యాగం.. ప్రేమ అంటే ఒక స్వార్థం.. ఇవన్నీ ఉంటేనే ప్రేమ.. మరి ఆ ప్రేమ దూరమైతే.. అది నరకం.. దాన్ని భరించడం చావు కన్నా ఘోరం. ప్రేమికులు.. తన బ్రేకప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు.. తనే నా జీవితం.. తనే నా ప్రాణం అంటూ విరహ గీతాలను ఆలపిస్తారు.. అయితే ప్రేమికులలో ఈ బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది..…
ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, గంటల తరబడి వర్కౌట్ చేస్తే దాని ప్రభావం బెడ్‌రూమ్ పై పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలో హార్మోన్స్ లెవల్స్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. Read: మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో… ముఖ్యంగా తొడ కండరాలు బలంగా ఉండాలని, మజిల్స్ కనిపించాలని చెప్పి…
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది. ‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక…
సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కానీ, ఔను అనకుండా, కాదనకుండా ఫ్రీ పబ్లిసిటీ ఖాతాల్లో వేసేసుకుంటారు! కానీ, కుర్ర హీరో మీజాన్ జాఫ్రీ ఇక నా వల్ల…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు…