గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు..…
విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఆ తర్వాత కనిపించలేదు.. దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు… థియేటర్లలో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్…
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సైలెంట్ గా పూర్తి చేశారు.. అయితే ఈ సినిమాను మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత…
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 సినిమాలో చెయ్యనున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.. ఇక హీరోల న్యూ లుక్ ఫోటోలు క్షణాల్లో…
Skanda: సాధారణంగా కొన్ని సినిమాలు.. థియేటర్ లో ప్లాప్ టాక్ ను తెచ్చుకుంటాయి. కానీ, అవే సినిమాలు ఓటిటీలోనో, టీవీ లోనో వస్తే భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ప్రేక్షకులు కూడా మొదటిరోజు.. మొదటిషోకు వెళ్లి కొద్దిగా నచ్చకపోయినా సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. అదే ప్రేక్షకులు టీవీ లో వస్తే.. ఛానెల్ తిప్పకుండా చూస్తారు.
Ram Pothineni Reacts on Boyapati Srinu Body Double Trolling on Internet: సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.…
Skanda has become the highest-viewed Tollywood film in the first 24 hours on Disney+ Hotstar in 2023: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన “స్కంద” సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో “స్కంద”, దాని దర్శకుడు బోయపాటిపై OTT…
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గతేడాది నుంచి రామ్ ఒక భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ హిట్.. స్కంద సినిమాతో వస్తుందేమో అనుకున్నాడు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Boyapati Srinu Clarity on Logics in his movies: బోయపాటి శ్రీను సినిమాలు చూసే వారందరికీ ఆయన సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఊహకు ఏమాత్రం అందని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా చూసిన వారైతే అసలు ఇద్దరు ముఖ్యమంత్రులను అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఎలా ముప్పతిప్పలు పెట్టాడు? అసలు ఆ సీన్లు బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కించాడు? ఆ మాత్రం…
Ram Pothineni: చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ.. ఎక్కువ సార్లు కనిపిస్తే రిలేషన్.. ఒకరి ఇంట్లో ఒకరు కనిపిస్తే పెళ్లి.. ఇలా నిత్యం వారి చుట్టూ రూమర్స్ సహజీవనం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ రూమర్స్ పై వాళ్ళు స్పందిస్తారు.