Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS)తో జతకడుతుండటంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గ్లింప్స్ చూస్తుంటే, పవన్ మార్క్ స్వాగ్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనిపిస్తోంది. అయితే
Also Read : Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!
Also Read
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
మార్చి 26న విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో రాబోతున్న ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ రేంజ్‌కు తగ్గట్టుగా, అదిరిపోయే మాస్ ఎలివేషన్లతో ఉండబోతోందని దర్శకుడు హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) పవర్‌ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాట పవన్ కళ్యాణ్ మార్క్ స్వాగ్‌ను చూపిస్తూ, థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే హరీష్ శంకర్, చంద్రబోస్ కలిసి దేవిశ్రీని భుజాలపై ఎత్తుకున్న ఫోటో వైరల్ అవుతుండటంతో, మ్యూజిక్ విషయంలో టీమ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!