Ram Pothineni : రామ్ కూడా ఆ పని మొదలెట్టాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒకలెక్క.. అందులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త వినిపిస్తుంది..
డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.. అదిగో ఇదిగో అంటూ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.. ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లి పునరుద్ధరించేశారు. మణిశర్మ స్వరపరిచిన రెండు మూడు పాటలతో పాటు కొంత టాకీ పార్ట్ మినహా మొత్తం పూర్తయ్యిందని టాక్.. అలాగే ఇటీవల భారీ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి.. దాంతో ఫ్యాన్స్ లో టెన్షన్ తీరిపోయింది. త్వరలోనే విడుదల కాబోతుందని క్లారిటీ వచ్చేసింది.. అధికార ప్రకటన రావాల్సి ఉంది..
Also Read
ఇదిలా ఉండగా.. రామ్ డిజిటల్ వరల్డ్ లో ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ తనతో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలనుకుంటోందట.. కథ నచ్చితే వెంటనే పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేస్తారట. ఒకవేళ రామ్ ఓకే అంటే ఇక వెంటనే ఆ పని మొదలు పెట్టేస్తారట.. నాగ చైతన్య సైతం ధూత తో మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక డబుల్ ఇస్మార్ట్ మీద బోలెడు నమ్మకం పెట్టేసుకున్నాడు.. ఈ సినిమా హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు..
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!