నార్నె నితిన్ లీడ్ రోల్ లో వస్తోన్న చిత్రం ‘ఆయ్’, ఆగస్టు 15న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ – బన్నీలు వస్తారని వార్తలు వినిపించాయి. కానీ అవేవి వాస్తవం కాదని యూనిట్ కొట్టి పారేసింది. కాగా నేడు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల, యంగ్ హీరో నిఖిల్, బలగం…
Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా…
Double Ismart: ఆదివారం నాడు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా సంబంధించిన సినీ ప్రముఖులందరు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.., మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు.. మీ అభిమానం చూస్తుంటే ఒక కలలా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో ”…
Double Ismart : ఆగస్టు 15న విడుదల అవనున్న సినిమాలలో ఒకటి “డబుల్ ఇస్మార్ట్” ఒకటి. రామ్ పోతినేని హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబుల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆదివారం నాడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ టీం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ..…
Double Ismart: ఆగస్టు 15 విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి డబల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినిమా బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న హీరోయిన్ ఛార్మి (Charmy…
Hero lost 18 kg weight for the film: హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద జనాలలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన…
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
Double iSmart: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా పైన మంచి హైప్ క్రీయేట్ చేసాయి. ఇక తాజాగా ఈ…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా , దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రాబోతున్న ఈ సిక్వెల్ పై అటు రామ్ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రామ్ పోతినేని ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ సెషన్ వీడియోను విడుదల…
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది. హిట్టు కొడితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు నిర్మాతలు అడ్వాన్స్ లతో వాలిపోతారు. మాతో సినిమా అంటే మాతో చేయమని ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తారు. అదే ఒక ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు, ఎక్కడైనా కనిపించినా చూసి చూడనట్టు వ్యవరిస్తారు. ఆఫర్ల సంగతి అయితే సరే సరి. అలా ఉంటుంది ఇండస్ట్రీ లెక్క. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ముగ్గురు హీరోలు అర్జంటుగా హిట్ కొట్టి…