Skanda: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది.
Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్…
Ram Pothineni interesting Comments on Virat Kohli Biopic: ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు కానీ, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పే ఆయన…
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు మంచి హిట్ వచ్చింది లేదు. ఇక దీంతో ఈసారి.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద.
Skanda: సాధారణంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ పదిరోజుల్లో ఉంది అంటే ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో హంగామా.. పోస్టర్లు.. ఇంటర్వ్యూలు.. అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి.
Ram Pothineni Fan fixes Skanda Name his to his Son: సినీ నటులను, రాజకీయ నాయకులను మన తెలుగు, తమిళ ప్రజలు అభిమానించే విధముగా ప్రపంచంలో ఇంకెక్కడా అభిమనించరు అంటే అతిశయోక్తి కాదు. తమిళులు ఏకంగా గుడులు కట్టేస్తే మన తెలుగు వారు తమ అభిమాన హీరోలు-హీరోయిన్ల పేర్లు తమ సంతానానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు అదే కోవలో రామ్ పోతినేని చేసిన పని ఒక హాట్ టాపిక్ అయింది. అసలు విషయం…
Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ…
Nandamuri Balakrishna: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ram Pothineni Speech at Skanda Pre Release Event : స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ స్పీచ్ మొదలు పెడుతూ ఉండగా సుమ ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి సాయి మంజ్రేకర్, శ్రీ లీల ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని ప్రశ్నించింది. దానికి రామ్ తెలివిగా బాలకృష్ణ గారిని ముందు పెట్టుకుని ఈ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోవడం అవసరమా అంటే బాలకృష్ణ సీరియస్ గా దగ్గరికి వెళ్లి సాయి…