Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. పూరి జగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ఓ అప్‌డేట్ ఇచ్చారు పూరి.. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు..
‘ఇస్మార్ట్ రీక్యాప్’ అంటూ స్పెషల్ వీడియోను పూరి జగన్నాథ్ విడుదల చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సన్నివేశాలతో ఫ్యాన్స్ సందడి చేసిన వీడియోను టీమ్ ఎడిట్ చేసి విడుదల చేశారు. తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కి ముందు ఓసారి గుర్తు చేసుకోండి అంటూ ఈ వీడియోను వదిలారు.. ఆ టీజర్ కన్నా ముందు వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఈ సినిమాను పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది.. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నట్లు టాక్..
A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥
Here’s a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎
𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ
— Puri Connects (@PuriConnects) May 14, 2024
తాజావార్తలు
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!