Skanda Trailer: రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా కాకుండా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కెజిఎఫ్ 2 లో విలనిజాన్ని చూపించిన సంజయ్ దత్.. తాజాగా రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
Double Ismart: ఎనర్జిటిక్ స్టార్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ఊర మాస్ లుక్.. పూరి హీరో మాస్ డైలాగ్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెల్సిందే.
Boyapati Sreenu Ram Pothineni Skanda Shooting Wrapped Up: మాస్ మూవీ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని సైతం ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్…
Sanjay Dutt playing a key role in Ram Pothineni’s Double iSmart Movie, First look Unveiled: ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అనంతరం అటు పూరికి కానీ.. ఇటు రామ్‌కు కానీ పెద్ద హిట్ దక్కలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఈ…
Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్లు.. ఒక హిట్ కొట్టేవరకు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ హిట్టు దక్కింది అంటే.. తిట్టినా నోర్లే పొగడడం మొదలుపెడతాయి. నువ్వు హీరోయినా అన్న వారే .. ఈమె హీరోయిన్ అంటే అని చెప్పుకొస్తారు. ఇక తాజగా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వైష్ణవి చైతన్య.
Puri Jagannadh in Search on New heorine for Ram Movie: హీరోయిజంకి కొత్త మేనరిజం నేర్పిన పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కథానాయికలు ని పరిచయం చేశారు పూరి. ఇప్పుడు అయన రామ్ పోతినేనితో చేయబోతున్న సినిమా కోసం కూడా ఒక కొత్త భామను వెతికే పనిలో పడ్డారు. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ ఫ్లాప్ అయిన…
ఇప్పట్లో ముంబైని పూరి జగన్నాథ్ వదిలేట్టు కనిపించడం లేదు. ఆయన లైగర్ సినిమా షూటింగ్ అంతా దాదాపు ముంబైలోనే పూర్తి చేయగా ఇప్పుడు తన తరువాతి సినిమా షూట్ కోసం కూడా అక్కడికి వెళ్లారు. ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్…
Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు…