Double iSmart Update: ‘డబుల్ ఇస్మార్ట్’.. ఈసారి ఇస్మార్ట్ మ్యాడ్‌నెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni’s Double iSmart Update on May 12: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి డబుల్ ఇస్మార్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
డబుల్ ఇస్మార్ట్ మూవీ గురించి అప్‌డేట్ ఇస్తున్నట్లు పూరి కనెక్ట్స్ తాజాగా సోషల్ మీడియాలో పేర్కొంది. డబుల్ ఇస్మార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అప్‌డేట్ ఇస్తున్నామని తెలిపింది. ఓ పోస్టర్ షేర్ చేసి.. ‘ఆదివారం (మే 11) ఉదయం 10.03 గంటలకు అప్‌డేట్ ఇస్తున్నాం. ఈసారి ఇస్మార్ట్ మ్యాడ్‌నెస్ డబుల్ ఇంపాక్ట్‌తో రానుంది’ అని పూరి కనెక్ట్స్ తన ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
Also Read: Gautam Gambhir: అలాంటి ఓనర్ ఉండటం నా అదృష్టం: గంభీర్
మనిషి మెదడుకి చిప్ పెట్టి మెమొరీని ట్రాన్స్‌ఫర్ చేసిన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ ఇస్మార్ట్‌లో రెండు చిప్‌లు ఉంటాయని టాక్. ఇస్మార్ట్ శంకర్ పాత్రకే రెండు చిప్‌లు ఉంటాయట. డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్‌లో నభా నటేశ్, నిధి అగర్వాల్ నటించగా.. డబుల్ ఇస్మార్ట్‌లో ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరన్నది తెలియరాలేదు. నిధి అగర్వాల్ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
The time has come to ignite the iSmart madness with a double impact 💥
𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 Update from #DoubleISMART Tomorrow at 10:03 AM ❤️🔥
Stay tuned 🔥⚡️
Ustaad @ramsayz #PuriJagannadh @duttsanjay #ManiSharma @charmmekaur @IamVishuReddy @adityamusic pic.twitter.com/SNjexIIwYg
— Puri Connects (@PuriConnects) May 11, 2024
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!