రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్‌లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది.…
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది. Also Read : Dacoit :…
Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది. Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్…
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ జంటగా వస్తున్న మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రామ్, భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ ఓ రేంజ్ లో రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని.. విదేశాకలు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస…
Andhra King Thaluka: నవంబర్ 28న విడుదల కాబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (AKT) సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. పీక్ ప్రమోషన్స్ తో రామ్ పోతినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేషన్ లభించింది. మొత్తం రన్‌టైమ్ (ప్రకటనలు, టైటిల్స్‌తో సహా) సుమారు 2 గంటల 40 నిమిషాలుగా ఉండటం, ప్రేక్షకులకు ఒక…
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్…
రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో, అతని ఫ్యాన్ జీవితాల నేపథ్యంలో రాసుకున్న ఈ సినిమాలో రామ్ అభిమానిగా కనిపిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ ! “మిస్టర్ బచ్చన్” సినిమాతో…
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. Also Read : Ram Charan : రామ్ చరణ్…
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని…
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈరోజు కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల…