Buchhibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా. మైత్రీ మూవీ మేకర్స్.. బుచ్చిబాబు కన్నా సుకుమార్ శిష్యుడునే ఎక్కువ గా నమ్మారు. ఉప్పెన.. సెన్సిటివ్ కథ అయినా.. ఎక్కడ అయినా బోల్తా కొట్టింది అంటే.. విమర్శలు వెల్లువెత్తుతాయని వారికి తెలుసు.
Allu Arjun: సాధారణంగా ఒకే కుటుంబం నుంచి వచ్చిన సినీ సెలబ్రిటీల మధ్య ఐక్యత లేకపోతే ట్రోలర్స్ నుంచి వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం కష్టం. అన్నదమ్ముళ్లు కానీ, తండ్రి కొడుకులు, బావ బామ్మర్దులు.. మామఅల్లుళ్ళు.. ఇలా ఎవరైనా సరే.. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ గా నిలిస్తేనే వారు కలిస్ ఉన్నట్లు..
69న నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి గాను రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కానీ…
Ram Charan Wishes to Allu Arjun: 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాలకు పెద్ద ఎత్తున అవార్డులు లభించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా ఆరు అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి కూడా రెండు అవార్డ్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు…
69న నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోని నిలబడింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా, తమిళ సినిమా గుర్తొచ్చేవి… ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా గుర్తొచ్చేలా చేసారు మన దర్శకలు, నిర్మాతలు, హీరోలు, సినీ అభిమానులు. పది నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా ఆగమనాన్ని ఘనంగా చాటింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్’కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో…
Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్…
Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్…
RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
చిరు, బాలయ్యకు సినిమాల పరంగా పోటీ ఉంటుందేమో గానీ… చరణ్, బాలయ్య మధ్యన మాత్రం అదోరకమైన బాండింగ్ ఉంది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ రాకపోయినా ప్రభాస్, అండ్ పవన్ టాక్ షోలలో చరణ్‌తో బాలయ్య ఫోన్ కాల్ హైలెట్‌గా నిలిచింది. ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుందేమో గానీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకటేనని సమయం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నారు చిరు, బాలయ్య. ముఖ్యంగా రామ్ చరణ్, బాలకృష్ణ మధ్య ఉన్న…