Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. తమ ఇంటి మహాలక్ష్మి పుట్టిందని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఇంక ఇదే మాట వినిపిస్తుంది.. ఇక రామ్ చరణ్ –…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మూడు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 11 ఏళ్ల తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది.
Top Headlines @1PM 23.06.2023, Top Headlines @1PM, Telugu news, big news, rahul gandhi, cm jagan, ram charan, game changer, purnananda swamy, shruti haasan
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది.
Megastar Chiranjeevi to throw a huge party for grand daughter birth: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు ఆయన అభిమానుల కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 1.29 నిముషాలకు ఒక పాప జన్మించింది. ఇక మహాలక్ష్మి జన్మించింది అంటూ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి సహా అయన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంలో మునిగిపోయారు.…
Mega Princess: ఎట్టకేలకు మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చేసింది. దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం నాడు.. మెగా వారసురాలు ఇంట అడుగుపెట్టింది.
Minister rk roja congratulates chiranjeevi and ram charan: ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళరవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల ఆనందం రెట్టింపు అయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్…
Megastar Family Crucial Decision on Mega princess Photos: వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఉపాసన- రాంచరణ్ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెగా అభిమానులందరూ ఈసారి వారసుడే వస్తాడని బాగా నమ్మారు, కానీ ఆడపిల్ల పుట్టినా సరే మహాలక్ష్మి పుట్టిందని ఇప్పుడు సంతోషపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి ఉపాసన…