RC 16: రామ్ చరణ్ 16లో స్టార్ హీరోయిన్ కూతురు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rasha Thadani to Join RC 16:’ఆర్ఆర్ఆర్’ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాం చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటించబోయే RC 16వ సినిమాలో హీరోయిన్ కూడా ఒక స్టార్ కిడ్ అని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాలో హీరోయిన్ అంటూ ఇప్పటికే అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ గా రషా తడానీ పేరు పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Rakshasa Kavyam: అరడజను సినిమాలు.. వెనక్కి తగ్గి అక్టోబర్ 13న “రాక్షస కావ్యం”
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఆమె మరెవరో కాదు అనేక తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, ఈమధ్యనే కేజీఎఫ్ 2లో ప్రధానమంత్రిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా. రవీనా భర్త ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అనిల్ తడానీ కాగా రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా కోసం రషా తడానీకి ఇటీవల లుక్ టెస్ట్ చేశారని అంటున్నారు. ఆ లుక్ టెస్ట్ విషయంలో RC 16 టీమ్ హ్యాపీగా ఉందని అంటున్నారు. యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించాలని అందులో కూడా రషా ఓకే అనుకుంటే హీరోయిన్ ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది. రషా తడానీ ఇప్పటికే హిందీలో ‘రాక్ ఆన్’, ‘కేదార్ నాథ్’ సినిమాల ఫేమ్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అందులో అజయ్ దేవగన్ ఫ్యామిలీకి చెందిన అమన్ హీరోగా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!