Ram Charan: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త రంగులు పులుముకుంటుంది. ఒక హీరో ఒకలాంటి పాత్రలే చేయాలనీ కానీ, మరో హీరోతో కలిసి చేయకూడదు లాంటి నియమాలను తుడిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంటే మల్టీస్టారర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో కుర్ర హీరోలు మల్టీస్టారర్స్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం…
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Big Bollywood Production House planning to Do Virat Kohli Biopic with Ram Charan: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఒక బడా నిర్మాణ సంస్థ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని రామ్ చరణ్ వద్దకు కథ పంపినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ, విరాట్ కోహ్లీ తనకు…
Rebel star Prabhas kickstarts MSMP recipe challenge:‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క సినిమాను ప్రమోట్ చేసేందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు…
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
Thani Oruvan 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ, కెరీర్ మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఈజీగానే అయ్యింది కానీ, రామ్ చరణ్ హీరోగా నిలబడడం మాత్రం చాలా కష్టంగా మారింది.