Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
Ram Charan: ఓకే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటే.. వంద రెట్లు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక అదే సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడు అంటే.. హైప్ ఆకాశానికి వెళ్తోంది. దానివలన.. సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది.
Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు.
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే.. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఉదయం రామ్ చరణ్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ…
Ram Charan was seen in Ayyappa Mala:‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రతి చిన్న కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇక తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్టులో రామ్ చరణ్ తన కొత్త గుర్రాన్ని పరిచయం చేస్తూ తాను ఆ గుర్రంతో దిగిన ఫొటోలను…
Rasha Thadani to Join RC 16:’ఆర్ఆర్ఆర్’ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాం చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటించబోయే RC 16వ సినిమాలో హీరోయిన్ కూడా ఒక స్టార్ కిడ్ అని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు…
Ram Charan Wishes Chiranjeevi on Completion of 45 years: జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఆ తర్వాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సినీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. సినిమా రంగంలోకి వచ్చి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (శుక్రవారం) తన…