Bangladesh: హత్యకు గురైన దీపు కుటుంబానికి బంగ్లాదేశ్ పరిహారం..
- హత్యకు గురైన దీపు కుటుంబానికి బంగ్లాదేశ్ పరిహారం..
- రూ. 37 లక్షల పరిహారం ప్రకటన..
- గతేడాది మతోన్మాద గుంపు చేతిలో హిందూ వ్యక్తి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపుచంద్ర దాస్ హత్య ఆ దేశంతో పాటు భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ దైవదూషణ ఆరోపణలతో మతోన్మాద గుంపు అతడిని దారుణంగా హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా నడిరోడ్డుపై చెట్టుకు వేలాడదీసి దహనం చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also: BJP: కాంగ్రెస్‌లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అయితే, ఈ ఘటనపై బంగ్లా ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసింది. దీపు చంద్ర దాస్ ఎలాంటి దైవ దూషణ వ్యాఖ్యలు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దీపు దాస్ కుటుంబానికి బంగ్లా ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. వారి కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా సహాయం, మద్దతు ప్రకటించింది. గత నెలలో బంగ్లా విద్యా సలహాదారు సి ఆర్ అబ్రార్ దీపు గ్రామంలోని అతడి ఇంటిని సందర్శించారు. దాస్ కుటుంబానికి ప్రభుత్వం సంతాపాన్ని తెలియజేశారు. దీపు దాస్ హత్య మొత్తం దేశానికి సిగ్గుచేటని అబ్రార్ అన్నారు.
దీపు కుటుంబ ఇంటి నిర్మాణం కోసం 2.5 మిలియన్ టాకాలు, దీపు తండ్రి, భార్య ఒక్కొక్కరికి 1 మిలియన్ టాకాలు, అతడి బిడ్డ భవిష్యత్తు కోసం 5 లక్షల టాకాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత కరెన్సీలో ఈ మొత్తం పరిహారం రూ. 37 లక్షలు.
తాజావార్తలు
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!