Ram Charan: రాయల్ లుక్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, జయరామ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన.. లీక్ అయిన ఫొటోస్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అభిమానులు మాత్రమే కాదు చరణ్ కూడా గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా రిజల్ట్ పైనే అందరి చూపు ఉంది.
Yash19: యష్ బాస్.. ఈసారి అయినా మొదలు పెడతాడా.. ?
Also Read
ఇక ఈ మధ్యనే ఒక ఏడిద షెడ్యూల్ ను పూర్తిచేసిన చరణ్ కొద్దీ రోజులు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి భార్య ఉపాసనతో కలిసి ప్యారిస్ ట్రిప్పుకు వెళ్లాడు. స్నేహితుల పెళ్లిలో మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్ సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత రామ్ చరణ్ దంపతులు.. నవ దంపతులతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక రాయల్ లుక్ లో రామ్ చరణ్ దంపతులు ఎంతో అందంగా ఉన్నారు. ముఖ్యంగా చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. గోల్డ్ కలర్ డ్రెస్ లో చరణ్ మెరిసిపోతున్నాడు. ఇక ఈ లుక్ చూసిన అభిమానులు చరణ్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరో రెండు రోజుల్లో చరణ్ దంపతులు ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఇండియా వచ్చాక ఆర్సీ మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. మరి ఈ సినిమాతో జక్కన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి నిజంగానే చరణ్ గేమ్ ఛేంజర్ అవుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!