Tollywood: ఒకే ఫ్రేములో టాలీవుడ్ స్టార్ హీరోలు
- ఒకే ఫ్రేములో టాలీవుడ్ స్టార్ హీరోలు
- నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో
- టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే నచ్చిన హీరోలు అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అభిమానులకు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Sunil Shetty: షూటింగ్ లో నటుడికి తీవ్ర గాయాలు
Also Read
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు హీరోలుంటే అక్కినేని, నందమూరి, మెగా ఫ్యామిలీస్ నుంచి ఆ సంఖ్య భారీగానే వుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం ముగ్గురంటే ముగ్గురు హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రమే లైమ్ లైట్ లో స్టార్ లుగా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే దాదాపు 10 మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచే వుండటం విశేషం. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో ఉన్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్. వీళ్లల్లో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్ ఒకే ఫ్రేమ్ లో ఉండడం గమనార్హం. వీరంతా ఎందుకు కలిశారో, ఎక్కడ కలిశారో క్లారిటీ లేదు కానీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..