Game Changer: ప్రభాస్ సినిమా దెబ్బ.. 16 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో రంగంలోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్య రామ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య రామ్ మాట్లాడుతూ ‘‘నేను ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమా కారణంగా సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకుని 10 సంవత్సరాలకు పైగానే అయ్యింది. దిల్‌రాజుగారితో కలిసి ఈ రోజు మీ ముందుకు వచ్చాను.
Naga Chaitanya :సాయి పల్లవితో డాన్స్ అంటే భయం!
Also Read
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
నేను ఆదిత్యరామ్ మూవీస్ బ్యానర్‌పై నాలుగు సినిమాలు చేశాను. ప్రభాస్‌గారితో ఏక్ నిరంజన్ సినిమా నిర్మించిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేశాను. అందువల్ల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఎస్‌వీసీతో కలిసి ఆదిత్యరామ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తుంది. అలాగే మా కాంబినేషన్‌లో తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నాం. మంచి కథలు, డైరెక్టర్స్ తో మంచి సినిమాలు చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. దిల్‌రాజుగారి విషయానికి వస్తే మంచి కథను సెలక్ట్ చేసుకుని, స్క్రిప్ట్‌ను గొప్పగా సిద్ధం చేసి, కొత్త దర్శకుడిని ఎంచుకుని సినిమా చేస్తారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో బ్లాక్ బస్టర్స్, హిట్ సినిమాలు చేసిన నిర్మాత దిల్‌రాజుగారు. ఆయనతో కలిసి సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మిస్తానని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!