Game Changer Poster: ‘గేమ్ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!
- ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- గేమ్ ఛేంజర్ నుంచి నయా పోస్టర్
- కియారా లుక్ కిరాక్‌గా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.
దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. తాజాగా అభిమానుల కోసం మరో పోస్టర్‌ను విడుదల చేశారు. హీరోయిన్ కియారా అడ్వాణీ కొత్త లుక్ పోస్టర్‌ను వదిలారు. ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాయాజాలానికి, బ్యూటిఫుల్ కియారా అడ్వాణీ అందాల అనుభుతి పొందేందుకు ఒక్క రోజే ఉంది. గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9న వస్తోంది. జనవరి 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది’ అని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో కియారా లుక్ కిరాక్‌గా ఉంది. మోడ్రన్ ఔట్ ఫిట్‌లో కియారా అదరగొట్టారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
Also Read: Nitin Chauhan Death: 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటుడు!
నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. టీజర్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు చరణ్, కియారా, శంకర్ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. లాంచ్ ఈవెంట్ లక్నోలో భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
One day away from witnessing the magic of Global Star @AlwaysRamCharan and the beautiful @advani_kiara 🤩❤️#GameChanger 🔥#GameChangerTeaser on 9th NOVEMBER 💣
In cinemas worldwide from 10th Jan.#GamechangerOnJAN10 🚁 pic.twitter.com/4MpXxflJdY
— Game Changer (@GameChangerOffl) November 8, 2024
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!