Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు.…
Gharana Mogudu : మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. దానికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో…
Allu Aravind : అలనాటి ఎవర్ గ్రీన్ మూవీ ముత్యాల ముగ్గు. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు అవుతోంది. దీన్ని బాపు డైరెక్ట్ చేశారు. ఇందులో కాంతారావు, సంగీత, అల్లు రామలింగయ్య, రావుగోపాల్ రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను ముద్దలి వెంకటలక్ష్మి నరసింహారావు నిర్మించారు. నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ లాంటి వారు హాజరై మాట్లాడారు.…
తెలుగు లెజెండరీ సినీ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె. రాఘవేంద్రరావు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలు రూపొందించిన ఆయన, ఎంతోమందని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు ఇప్పటికి సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత కూడా రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు…
ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో సింధు మేధో మథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ సిద్ధ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. దాదాపు 100 ఎపిసోడ్‌ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో సత్య సింధూజ తన అనుభవాన్ని, తన విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్నారు.
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.…
Raghavendra Rao: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరనుంచి రాష్ట్రం నిరసన సెగలు కమ్ముకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది
Sarkaru Naukari: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో ఆకాశ్ కు జంటగా భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీళ్లా బాయి’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్…
Siddharth Galla debut as a hero in tollywood: సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. నటీనటుల పిల్లలు ఇతర టెక్నీషియన్ల పిల్లలు నటీనటులుగా మారడం లేదా టెక్నీషియన్లుగా సినీ పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్టులలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవడం జరుగుతూనే ఉంది. అయితే టెక్నీషియన్లుగా రాణిస్తున్న వారు కొంతమంది ఉంటే నటీనటులుగా మారదామని వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు, ఇంకా రాక్షస ప్రయత్నం చేస్తూ సక్సెస్…