Satya Sindhuja: భవిష్యత్ తరాలకు జ్ఞాననిధిలా సింధు మేధో మథనం..
- ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో..,
- సింధు మేధో మథనం కార్యక్రమం- డాక్టర్ సత్య సింధూజ
- 100 ఎపిసోడ్‌ల వరకు ఈ కార్యక్రమం
- తన అనుభవాన్ని, విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్న సత్య సింధూజ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో సింధు మేధో మథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ సిద్ధ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. దాదాపు 100 ఎపిసోడ్‌ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో సత్య సింధూజ తన అనుభవాన్ని, తన విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆకెళ్ళ రాఘవేంద్ర రావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. డాక్టర్ సత్య సింధూజ అన్ని ప్రశ్నలకు ఆధ్యాత్మికమైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కెమెరా, దర్శకత్వ బాధ్యతలు ప్రముఖ కెమెరామెన్, దర్శకులు మీర్ నిర్వహించారు. ఆధ్యాత్మికంగా ఎన్నో అంశాలను, జ్ఞాన సంబంధమైన ఎన్నో అంశాలను, గుప్తంగా ఉన్న ఎన్నో శాస్త్ర విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించారు.
Read Also: Spirit: ప్రభాస్ తో కలిసి నటించాలని అనుకుంటున్నారా.. మీకే బంపర్ ఆఫర్?
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అద్భుతమైన ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు జ్ఞాననిధిలా ఉపయోగపడుతుందని సత్య సింధూజ తెలిపారు. అంతేకాకుండా.. స్కాలర్ విద్యార్థులకు, ఇంకా జ్ఞాన దాహం ఉన్నవారికి.. ఆధ్యాత్మికంగా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వారికి ఈ కార్యక్రమం ఒక గొప్ప పుస్తకంలా ఉపయోగపడుతుందని డాక్టర్ సత్య సింధూజ, ఆకెళ్ళ రాఘవేంద్ర రావు, డైరెక్టర్ మీర్ చెప్పారు. త్వరలోనే అన్ని ప్రముఖ ఛానెళ్ళలోనూ.. ఇంకా ప్రముఖ మాధ్యమాల ద్వారా రిలీజ్ కాబోతున్న ఈ కార్యక్రమానికి.. మేధావులు, జ్ఞానం పిపాస ఉన్న వారు, విద్యార్థులు ఎంతగానో ఆదరించాలని సత్య సింధూజ విజ్ఞప్తి చేశారు.
Read Also: CM Chandrababu: బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు.. సీఎం సమీక్ష
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!