Galla Siddharth: మహేష్ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth Galla debut as a hero in tollywood: సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. నటీనటుల పిల్లలు ఇతర టెక్నీషియన్ల పిల్లలు నటీనటులుగా మారడం లేదా టెక్నీషియన్లుగా సినీ పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్టులలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవడం జరుగుతూనే ఉంది. అయితే టెక్నీషియన్లుగా రాణిస్తున్న వారు కొంతమంది ఉంటే నటీనటులుగా మారదామని వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు, ఇంకా రాక్షస ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు మహేష్ సోదరి గల్లా పద్మావతి కుమారుడు గల్లా సిద్ధార్థ. గల్లా జయదేవ్ గల్లా పద్మావతి దంపతులకు పెద్ద కుమారుడు గల్లా అశోక్ హీరో అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
Niharika Konidela: మెగాడాటర్ నిహారిక-చైతన్య విడాకుల ప్రక్రియ పూర్తి?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఆ సినిమా ఆకట్టుకోకపోయినా కలెక్షన్స్ మాత్రం సినిమాకి నష్టం లేకుండా వచ్చాయి. ప్రస్తుతానికి ఆయన తెలుగులో రెండు సినిమాలు లైన్లో పెట్టి షూట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆయన సోదరుడు గల్లా సిద్ధార్థ కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆయన యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. ఆయన మొదటి సినిమాని మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని లాంచ్ చేసిన రాఘవేంద్రరావు చేతుల్లో గల్లా కుటుంబం పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా ఫైనల్ అయిందని ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా శ్రీలీలను తీసుకోవాలని తద్వారా సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ మేరకు ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!