Raghavendra Rao: అప్పుడు బాంబ్ బ్లాస్ట్.. ఇప్పుడు బ్లాక్ మార్క్.. చంద్రబాబుపై దర్శకేంద్రుడు ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghavendra Rao: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరనుంచి రాష్ట్రం నిరసన సెగలు కమ్ముకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ అభిమానులు నిరసనలు చేపట్టారు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఇక నిన్నటివరకు మాట్లాడని చిత్ర పరిశ్రమ ఒక్కొక్కరిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అశ్వినీదత్, సూపర్ స్టార్ రజినీకాంత్.. తమ మద్దతును తెలిపారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం.. చంద్రబాబు ఈ బ్లాక్ మార్క్ ను దాటుకొని బయటకు రావాలని ట్వీట్ చేశాడు.
Hi Nanna: మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమైన న్యాచురల్ స్టార్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
“శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. చంద్రబాబు హయంలో రాఘవేంద్ర రావు ఎన్నో సినిమాలు తీశాడు. మొదటినుంచి చంద్రబాబు.. దర్శకేంద్రుడుకు మంచి స్నేహితుడు అంతేకాకుండా.. చంద్రబాబు హయాంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు రాఘవేంద్ర రావు చైర్మన్ గా విధులు నిర్వహించిన విషయం తెల్సిందే.
https://x.com/Ragavendraraoba/status/1701912274582331459?s=20
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!