మసాలా వంటలకు, నాన్ వెజ్ వంటలకు అల్లం లేనిదే రుచి ఉండదు.. చిన్న ముక్క నూరి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవల్ అనే చెప్పాలి.. ఇకపోతే అల్లం ను ఆయుర్వేదంగా కూడా వాడుతున్నారు. దాంతో ఈ పంటను వేసేందుకు రైతులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. అల్లం సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ…
జుట్టు సంరక్షణ చిట్కాలను తప్పకుండా పాటించాలి. లేదంటే జుట్టు బాగా రాలుతుంది. వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో జుట్టుకు సంబంధించిన కొన్ని తప్పులు చేయకూడదు.
ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. బయట పొలంకు వెళ్లి పని చెయ్యలేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేస్తున్న వ్యవసాయం చెయ్యాలని భావిస్తున్నారు.. అందులో ముఖ్యంగా పుట్టగొడుగుల వ్యవసాయం కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..మనం తినే పుట్టగొడుగులు అనేవి కొన్ని శిలీంధ్రాల ద్వారా ఉత్పత్తి చేయబడే పునరుత్పత్తి నిర్మాణాలు. పుట్టగొడుగులు పెంచడం అనేది మొక్కలు కంటే చాలా భిన్నంగా ఉంటుంది.. పుట్టగొడుగులు నుండి…
రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి.. రోజు రోజుకు ఈ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుంది.ఎక్కువ మంది వీటిని పెంచుతున్నారు.. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనుషులకే కాదు.. పశు పక్షాదులకు కూడా అనేక రోగాలు వస్తుంటాయి.. కోళ్లకు కూడా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం…
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
వాము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలుగు రాష్ట్రాలలో వాము సాగుచేయడానికి నేలలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో ఈపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు.ఇక వాము పంట ఆక్టోబర్ లో సాగుచేయడానికి వీలు ఉంటుది..వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మేళకువలు పాటించినట్లయితే ఆధిక దిగుబడులు పొందే ఆవకాశం ఉంటుది.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు..…
గతకొద్దీ రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు వంటి సమస్యలు తరుచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో…
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు అధికమవుతున్నారు. భారతదేశంలో కూడా డయాబెటిస్ కు సంబంధించి 10 కోట్ల మందికి పైగా రోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా భారత్ లో రెండు రకాల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.
పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం కలిగిన చౌడు నేలల్లో కూడా బీట్ రూట్ సాగు చేయవచ్చు. 18-25 డిగ్రీల…