Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు.
Vivek Agnihotri: బాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వివేక్ అగ్నిహోత్రి అనే పేరును చెప్పకు వచ్చేస్తారు అభిమానులు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే వివాదస్పదమైన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న వివేక్ అగ్నిహోత్రి..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు అతని నెక్స్ట్ సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా సలార్ పైనే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హోంబాలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశమంతటా కాదు ప్రపంచమంతటా ఉన్నారు. అది ప్రభాస్ రేంజ్. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ కటౌట్ ఎక్కడ కనిపించినా..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప మూవీ ప్రయాణం నేడు ఎంతో గ్రాండ్ గా న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా ఉండబోతుంది..అయితే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్…
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు…
బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్. మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుతుంది. అక్కడున్నది ఎవరినైనా సరే ధీటుగా జవాబిస్తుంది. ఇలా ఈ భామ అనేక వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. కమర్షియల్ చిత్రాలతో పాటు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినిమాలలో కూడా నటించింది కంగనా. తెలుగులో ఆమెచే సిన మొదటి సినిమా `ఏక్ నిరంజన్`.ఇందులో పాన్ ఇండియా స్టార్…
Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa : మంచు హీరో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకతాను సంతరించుకుంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి…
AI Images: రోజురోజుకు ప్రపంచం కొత్త రంగులను పులుముకుంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతిదీ అందులోనే కనిపిస్తుంది. ప్రపంచం ఇంత చిన్నదా అని అనిపించకమానదు. ఒకప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయడం ట్రెండ్..